హెచ్చరిక: తుంగ లో
" Beware of Dog"
ఆ ఇంటి గడప త్రొక్కం!
" High Voltage Line "
దానికి దూరంగా నడుస్తాం!
" Road under Repair"
ప్రక్క త్రోవలోకి వెళ్ళి పోతాం!
" High Tides - Strong Current"
ఈత కొట్టడం మానేస్తాం!
"Fragile - Handle with Care "
మరింత జాగ్రత్తగా మోసుకెళ్తాం!
" You are under C C TV Survilance"
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం!
" COVID 19 - Observe Social Distance"
మన్నేం కాదూ…. కుదిరే పనేనా!!"
(రా. శా.)
Comments
Post a Comment