కిర్ కిర్ తలపులు
ఉప ఉత్పత్తులు ( By Products):
అసలు వ్యాపారం -
చదువు చెప్పడం
కొసరు వ్యాపారం -
పుస్తకాలు
యూనిఫారంలు
బూట్లు
బెల్టులు
స్టేషనరి
వగైరా….వగైరా… అమ్మడం
కొసరు వ్యాపారం
లాభసాటిగా ఉన్నప్పుడు
కొసరు చంకెక్కుతుంది
అసలు అటకెక్కుతుంది!
( రా. శా. )
ఉప ఉత్పత్తులు ( By Products):
అసలు వ్యాపారం -
చదువు చెప్పడం
కొసరు వ్యాపారం -
పుస్తకాలు
యూనిఫారంలు
బూట్లు
బెల్టులు
స్టేషనరి
వగైరా….వగైరా… అమ్మడం
కొసరు వ్యాపారం
లాభసాటిగా ఉన్నప్పుడు
కొసరు చంకెక్కుతుంది
అసలు అటకెక్కుతుంది!
( రా. శా. )
Comments
Post a Comment