కిర్ కిర్ తలపులు
రాలు పిందెలు:
మీ కోర్కె లని
పిల్లలకి లక్ష్యం చేసి ….
వాళ్ళ ఆలోచనలని
ఆలక్ష్యం చేస్తూ….
చైతన్యము కనిపించని
చెరశాల లో విద్యని
అర్ధించమంటే
నారాయణ…. నారాయణ….
వాళ్ళ గోడు -
ఓ …
నుయ్యితో
గొయ్యితో
ఫ్యానుతో
డామ్ తో
పురుగు మందుతో
పంచుకుంటున్నారు!
పురుగు పట్టింది
పంటకి కాదు …..
రైతుకి!
( రా. శా. )
రాలు పిందెలు:
మీ కోర్కె లని
పిల్లలకి లక్ష్యం చేసి ….
వాళ్ళ ఆలోచనలని
ఆలక్ష్యం చేస్తూ….
చైతన్యము కనిపించని
చెరశాల లో విద్యని
అర్ధించమంటే
నారాయణ…. నారాయణ….
వాళ్ళ గోడు -
ఓ …
నుయ్యితో
గొయ్యితో
ఫ్యానుతో
డామ్ తో
పురుగు మందుతో
పంచుకుంటున్నారు!
పురుగు పట్టింది
పంటకి కాదు …..
రైతుకి!
( రా. శా. )
Comments
Post a Comment