కిర్ కిర్ తలపులు
నవ్వుల్ … నవ్వుల్ ….:
చిరు నవ్వులు
హోరు నవ్వులు
కొంటె నవ్వులు
చిలిపి నవ్వులు
మొలక నవ్వులు
వగల నవ్వులు
వెకిలి నవ్వులు
వెటకారపు నవ్వులు
వెక్కిరింత నవ్వులు
నాటకపు నవ్వులు
మొహమాటపు నవ్వులు
ఈ గంప లో
మిణుగురు లా మెరుస్తూ
దోచుకునేవి
వశపరచుకునేవి -
“ముసి ముసి నవ్వులు” .
( రా. శా. )
నవ్వుల్ … నవ్వుల్ ….:
చిరు నవ్వులు
హోరు నవ్వులు
కొంటె నవ్వులు
చిలిపి నవ్వులు
మొలక నవ్వులు
వగల నవ్వులు
వెకిలి నవ్వులు
వెటకారపు నవ్వులు
వెక్కిరింత నవ్వులు
నాటకపు నవ్వులు
మొహమాటపు నవ్వులు
ఈ గంప లో
మిణుగురు లా మెరుస్తూ
దోచుకునేవి
వశపరచుకునేవి -
“ముసి ముసి నవ్వులు” .
( రా. శా. )
Comments
Post a Comment